Wednesday, 4 November 2026

ఎస్సై ని సన్మానించిన మెట్ పల్లి మండల పిఎంపి,

ఎస్సై ని సన్మానించిన మెట్ పల్లి మండల పిఎంపి, ఆర్ఎంపి అసోసియేషన్. మెట్ పల్లి టౌన్,జనవరి 06, జనంసాక్షి :
మెట్ పల్లి నూతన ఎస్సై ని సన్మానించిన ఆర్ఎంపి, పిఎంపి అసోసియేషన్,మెట్ పల్లి మండల ఆర్ఎంపి, పిఎంపి అసోసియేషన్, కార్యవర్గం మరియు సభ్యుల ఆధ్వర్యంలో మెట్పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన సందర్భంగా ఎస్సై శ్యామ్ రాజ్ ను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల ఆర్ఎంపి పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు బండి శంకర్ , కార్యదర్శి జోగా నరసయ్య , కోశాధికారి చేపూరి కాషాగౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షులు గాజంగి రాజమల్లయ్య , జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి,ఎథిక్స్ కమిటీ చైర్మన్ బాలరాజు, మొగులయ్య, ఉపేంద్ర, సత్యనారాయణ, సురేషు, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు