Wednesday, 4 November 2026

రైతు లకు గిట్టుబాటు ధరలు కల్పించాలి డిమాండ్

రైతు లకు గిట్టుబాటు ధరలు కల్పించాలి డిమాండ్
రఘునాథ పాలెం జనవరి 06 జనం సాక్షి
మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కటిక నారాయణ, ఐటీడీపీ ఖమ్మం టౌన్ అధ్యక్షులు లేళ్ల లక్ష్మణ్ ముదిరాజ్, ఆధ్వర్యంలో గ్రామాల్లోని రైతుల పంట నష్టం, గిట్టుబాటు ధర,పై తక్షణమే ఆర్థిక సాహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎమ్మార్వో ని కలిసి తన కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాలెపు సత్యనారాయణ చేకూరి నరసింహ రావు. రేమళ్ళే వెంకన్న తదితరులు పాల్గొన్నారు