కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 10 సెంటర్ పాయింట్ నందు నూతనముగా ఎస్.ఎస్ కాటన్ హౌస్,లేడీస్ ఎగ్జిక్యూటివ్ షోరూమ్ ను ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తన చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం షాప్ నిర్వాహకులు గౌస్ మాట్లాడుతూ లేటెస్ట్ డిజైన్స్ కూడన లేడీస్ ఎగ్జిక్యూటివ్ షోరూమ్ ను మల్లారెడ్డి, ఇతర నాయకులు కలిసి ప్రారంభించడం చాలా సంతోషిస్తున్నాను.ఈ కార్యక్రమంలో బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ కె.రవికుమార్, ఓల్డ్ బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్,కంటోన్మెంట్ బోర్డుఆరోవ వార్డ్ మాజీ సభ్యులు భానుకు మల్లికార్జున్, బిఆర్ఎస్ నాయకుడు ఆర్.టింకుగౌడ్, కర్రి జంగయ్య, శ్రీకాంత్ మొదలగువారు పాల్గొన్నారు.
ఎస్.ఎస్ కాటన్ హౌస్ లేడీస్ ఎగ్జిక్యూటివ్ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి పాల్గొన్న బోయినపల్లి ఇన్స్పెక్టర్




