కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా దాసరి రాజలింగు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రామగిరి మండలం సింగిరెడ్డి పల్లె టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఏలువాక సతీష్ కుమార్, రామగుండం ఓబి కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలిoగు ను గజ మాలతో ఘనంగా సన్మానించారు.
ఏఎంసి చైర్మన్ రాజలింగుకు గజమాలతో ఘన సన్మానం




