జనం సాక్షి నర్సంపేటనర్సంపేట, లో అంబేద్కర్ సెంటర్లో, నేతకాని సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు, దుర్గం రాజేష్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో సాగు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, నేతకాలి లందరికీ వందకు వందశాతం దళిత బంధు స్కీం వర్తింపచేయాలని, మరియు హైదరాబాదులో నేతకానిల భవనం, వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని, ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్య వైద్యం ఉద్యోగాలు, నేతకానిలో కల్పించాలని, అన్ని విధాలుగా ప్రభుత్వం నేతకానిలను ఆదుకోవాలని, కోరారు ఈ కార్యక్రమంలో పోకూరి చిన్న రాజన్న, జనగం లక్ష్మణ్, దుర్గం రామ్మోహన్, జనగం రామారావు, దుర్గం వెంకటేష్, దుర్గ ముత్తయ్య, సల్లూరి రాకేష్, జాడి మధు కుమార్, సల్లూరి సునీల్, జాడి సారన్న, కుమ్మరి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు




