Tuesday, 3 November 2026

ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

 

 

 

 

 

 

 

 

 

ఏటూరునాగారం(జనం సాక్షి),ఏప్రిల్ 28.ఈ రోజు ఏటూరునాగారం సామజిక హాస్పిటల్ లో ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ సయ్యద్ వహీద్ ఆధ్వర్యంలో డెలివరి మరియు డయాలసిస్ పేషంట్ ల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేసిన రక్తదాతలను హాస్పిటల్ సూపర్డెంట్ సురేష్ కుమార్, ఏటూరునాగారం ఎస్ఐ రమేష్ బాబు,రెండవ ఎస్ఐ ఇంద్రయ్య,ఏటూరునాగారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అబ్జల్, మెడికల్ షాప్ అజమాత్ ఖాన్,మరియు ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ సభ్యులు ఎర్రమనేని సతీష్, మెరుగు హరీష్, బండపల్లి సంతోష్, ఖయ్యుమ్ ఖాన్, కొయ్యల సతీష్, విజయ భాస్కర్, బండారి లక్కీ, గయస్, నారా ప్రశాంత్,సంగెం గోపి, నరేష్,పెయ్యాల రాకేష్, గద్దల నవీన్, నూతి గణేష్, ఎంపెల్లి నరేష్, అజాహార్, బొగ్గుల సునీల్, సర్ధార్, తరుణ్, శ్రీకాంత్ హాస్పిటల్ సిబంది పాల్గొన్నారు.