నారాయణఖేడ్ జులై27(జనంసాక్షి)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నారాయణఖేడ్ శాఖ అద్వ్యరంలో బుధవారం స్థానిక వివేక్ జూనియర్ కళాశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఆకాష్ మాట్లాడుతూ ఇంటి ఇంటి పేపర్ వేసే స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి కి ఎదగడం చాలా గర్వకారణం అని కలలు కనండి,వాటిని సహకారం చేసుకోండి విద్యార్థులను స్ఫూర్తిని రగలించి.బావి భారత నిర్మాతలు విద్యార్థులే అని పిలుపు ఇచ్చిన మహా నేత ఏపీజే అబ్దుల్ కలాం ఆయన జీవితం దేశానికి అంకితం మహా వ్యక్తి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవాజ్,రాజు,ప్రవీణ్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.




