Wednesday, 4 November 2026

ఏపీ ఉన్నత విద్యామండలి అకౌంట్ల స్తంభనపై విచారణ

హైదరాబాద్‌: తెలంగాణలో ఏపీ ఉన్నత విద్యామండలి అకౌంట్ల స్తంభనపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపు కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం, ఎస్‌బీహెచ్‌ కోర్టుకు తెలిపాయి. దీంతో విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *