ఏపీ గవర్నర్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ
విజయవాడ,నవంబర్ 8 (జనం సాక్షి) : రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిని రాజ్‌భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ విూనా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో ధర్మేంద్ర ప్రధాన్ విభిన్న అంశాలను చర్చించారు. రాష్టాన్రికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర మంత్రిని గవర్నర్ కోరారు.