Friday, 6 November 2026

ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా డాక్టర్ పంతగాని శోభారాణి

ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా డాక్టర్  పంతగాని శోభారాణి.

రాజన్న సిరిసిల్లబ్యూరో. డిసెంబర్ 9 (జనం సాక్షి).

ఐ ఎం ఎ మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా సిరిసిల్ల కి చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డా. పంతగాని శోభా రాణిని ఎన్నికైనట్లు రాష్ట్ర ఐ యం ఎ అధ్యక్షుడు డా.బి.ఎన్. రావ్ తెలిపారు. ఈ పదవిలో రెండు సంవత్సరాలు కొనసాగుతారు.గత రెండు సంవత్సరాలుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలి గా అందించిన సేవలకు, ఆమె అందిస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించిన రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధితులను అప్పగించినట్లు ఈ సందర్భంగా ఆయన తన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించడం పట్ల డాక్టర్ పంతగాని శోభారాణి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తనకు బాధ్యత మరింత పెరిగిందని రాష్ట్రస్థాయి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ పంతగాని శోభారాణిని జిల్లాకు చెందిన పలువురు వైద్యులతో పాటు పలురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అభినందనలు తెలిపారు.