ఐపీఎల్‌లో నేడు

పుణె, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా నేడు పుణె, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. పుణె వేదికగా ఈ మ్యాచ్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది. హైదరాబాద్‌ వేదికగా రాత్రి 8 గంటలకు జరగనున్న మరో మ్యాచ్‌ హైదరాబాద్‌, కోలోకత జట్లు తలపడనున్నాయి.