చైన్నెలో బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ భేటీ

చైన్నె , జనంసాక్షి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ పై చర్చించేందుకు బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ చైన్నెలో అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీలో బీసీసీఐ  కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం ఫిక్సింగ్‌ ఆరోపణులతో అరెస్టయిన క్రీడాకారులపై  జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది.