Thursday, 5 November 2026

ఐపీఎస్‌ అధికారి పాండే పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ,(జనంసాక్షి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పి.పి. పాండే పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇష్రత్‌ జహాన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో తనపై ఎఫ్‌ఆర్‌ కొట్టివేయాలని పాండే పిటిషన్‌ దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *