ఐపీల్‌-6లో నేటి మ్యాచ్‌లు

న్యూఢిల్లీ; ఐపీల్‌ -6 భాగంగా ఇవాళ బెంగళూరు జట్టు పుణె వారియరర్స్‌ మధ్య  బెంగళూరులో సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.పంజాబ్‌ ఎలెవన్‌ కింగ్స్‌ జట్టుతో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్లు తలపడనున్నాయి.