జనంసాక్షి: సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలోని బస్టాండ్ వద్ద మరియు ఎస్ సి కాలనీలో వైస్ యం పి పి రావుల శ్రీదర్ రెడ్డి ఐమాస్ లైట్లను ప్రారంభించారు
అలాగే వారు మాట్లాడుతూ ఎం ఎల్ ఏ ఆదేశాల మేరకు అలాగే జిల్లా పరిషత్ మండల పరిషత్ నిదులనుండి ఎం ఎల్ ఏ సతీస్ బాబు జిల్లా వైస్ చైర్మన్ గొపాల్ రావు యం పి పి సారబుడ్ల ప్రబాకర్ రెడ్డి సాహకరంతో సాంక్షన్ చెపించుకొని ప్రారబించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బి అర్ స్ గ్రామశాఖ అద్యక్షులు గడిపె శ్రీనివాస్ రైతు బంధు కొ ఆర్డినేటర్ రావుల ప్రకాష్ రెడ్డి మాజి సర్పంచ్ జెరిపోతుల పద్మ సుదర్శన్ వార్డ్ మెంబర్లు కొలకాని విజయ ఈదులకంటి మాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఐమాక్స్ లైట్లను ప్రారంభించిన వైస్ ఎం పి పి రావుల శ్రీ దర్ రెడ్డి




