ఐశ్రీ కాస్మొటిక్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న GWMC 66వ డివిజన్ బీ.ఆర్.ఎస్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్
జనంసాక్షి/హసన్ పర్తి, జనవరి11: హన్మకొండలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ కుమార్తె ఆరూరి అక్షిత మరియు దామెరుప్పుల కావ్యశ్రీ నూతన ఐశ్రీ కాస్మొటిక్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో కలిసి పాల్గొన్న GWMC 66వ డివిజన్ BRS అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ వారితో పాటు సీనియర్ నాయకులు వల్లాల యాదగిరి గారు,సివిల్ కాంట్రాక్టర్లు బొక్క కుమార్ గారు,జనగాని సంపత్ గౌడ్ గారు తదతరులున్నారు.
ఐశ్రీ కాస్మొటిక్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న GWMC 66వ డివిజన్ బీ.ఆర్.ఎస్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్




