Thursday, 5 November 2026

రేషన్ బియ్యం ఎప్పుడిస్తా రో

రేషన్ బియ్యం ఎప్పుడిస్తా రో.?

రాజంపేట్ జనవరి 11 జనంసాక్షి

రాజంపేట్ మండల పరిధిలో ఇంకా తీర్చుకొని రేషన్ దుకాణాలు రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు జనవరి 11 రోజులు పూర్తిఅయిన ఇంకా రేషన్ దుకాణాలు తేరవకపోవడంతో పేదలు ప్రజలు సంక్రాంతి పండక్కి బియ్యం పంపిణీ చేస్తారా చేయరా అని ఆందోళన చెందుతున్నారు గత నెలలో హమాలీ కార్మికుల సమ్మెతో రేషన్ బియ్యం సరఫరా నిలిచి చివర్రో బియ్యం పంపిణీ చేసినటువంటి ఆ సమాచారం లేక పలువురు బియ్యం తీసుకోలేకపోయారు ఈ నెలలో తీసుకుందామని వస్తే ఇంకా దుకాణాలు తీసుకోకపోవడంతో ఎదురుచూస్తున్నారు ప్రతి నెల 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పంపిణీ చేస్తున్నారు ఇలా సజావుగా కొనసాగుతున్న క్రమంలో జనవరి నెలలో 11 రోజులు గడుస్తున్న బియ్యం పూసే లేదు రాష్ట్ర వాటా దుకాణలకు రాగా కేంద్రం వాటర్ బియ్యం పై స్వస్థత లేకపోవడంతో బియ్యం పంపిణీ నిలిపివేసినట్టు సమాచారం ఉన్నంత అధికారులు స్పందించి స్వస్థత తీసుకొని బియ్యం పంపిణీ ప్రారంభం నుంచి లబ్ధిదారులు కోరుతున్నారు