Thursday, 5 November 2026

ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్ధులకు,

ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తున్నదని అన్నారు. దశాబ్దాల భూవివాధాలను తెరదించి భూయజమానులకు హక్కులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ధరణీ పోర్టల్ ను రూపొందించిందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్ధిక భరోసా కల్పిస్తున్నదని అన్నారు.దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు రమావత్ దసృ నాయక్,పసునూరి యుగేందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, జగ్రు నాయక్ కుటుంబం, రమావత్ లాలు నాయక్,టిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు రమావత్ తూలిసిరామ్,ముడావత్ పాండు నాయక్ , వంకూనవత్ బిక్కు నాయక్ ,రావుల వెంకటయ్య, సత్యనారాయణ, వెంకటేష్ నాయక్,బాలు నాయక్,శంకర్ నాయక్,సర్దార్,తదితరులు పాల్గొన్నారు.