ఒకరికి రెండు రోజులు జైలు శిక్షఒకరికి రెండు రోజులు జైలు శిక్ష
రాజంపేట్ జనంసాక్షి నవంబర్ 30
మండల కేంద్రంలోని డ్రంక డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తి ఆర్గొండ గ్రామానికి చెందిన చాకలి బకోల శ్రీనివాస్ తండ్రి గంగయ్య వ్యక్తికి రాజంపేట్ ఎస్సై రాజు మాట్లాడుతూ బుధవారం కామారెడ్డి జ్యుడీషియల్ న్యాయమూర్తి రెండు రోజులు జైలు శిక్ష విధించారు కోర్టులో హాజరు పరిచారు కోర్టు అతనికి 200 రూపాయలు జరిమానా తో పాటు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్టు ఎస్సై రాజు తెలిపారు
ఒకరికి రెండు రోజులు జైలు శిక్షఒకరికి రెండు రోజులు జైలు శిక్ష




