భోపాల్ : కుంభమేళాకు యాత్రికులతో వెళ్తున్న బొలేరో వాహనం ఈ ఉదయం మధ్య ప్రదేశ్లోని ఛత్తార్పూర్ వద్ద అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా… ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఛత్తార్పూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.




