బెంగళూరు : కర్ణాటక విధానసభకు జరుగుతున్న ఎన్నికల్లో పలుచోట్ల ఓటర్ల జాబితాలో అనేకమంది పేర్లు లేకపోవడం గందరగోళానికి దారి తీసింది. బెంగళూరు నగరంలోని అనేక బూత్‌లో ఓటువేసేందుకు వచ్చిన వారు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరాశతో వెనుకుకు తిరిగారు.