ఓటు వేయడానికి అవు ఎక్కి వచ్చిoడు..!

– వీడియో సోషల్ మీడియా లో వైరల్….

భైంసా రూరల్ నవంబర్ 30జనం సాక్షి

నేడు తెలంగాణ ఎన్నికలవేళ ఆవు పై ఓటు వేయడానికి వచ్చానoటు ఓ వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.వివరాల్లోకి వెళ్ళితే…తానూరు మండలం మహలిoగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం వేరే చోట నివాసం వుండగా…నేడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తనస్వంత గ్రామనికి ఆవు పై వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్ననీ తెలుపుతూ వీడియో రిలీజ్ అయింది.ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.

తాజావార్తలు