ఓబీసీల ఆత్మీయ సమావేశాన్ని,మౌన దీక్షను జయప్రదం చేయండి
కేసముద్రం:జూలై 11:జనం సాక్షి: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించే ఓబీసీల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు,మాజీ రాజ్యసభ సభ్యులు వి హెచ్ హనుమంతరావు హాజరై,అనంతరం కేసముద్రం మండల కేంద్రంలో గాంధీ విగ్రహం దగ్గర మౌన దీక్ష లో పాల్గొంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఓ బి సి జిల్లా నాయకులు,కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్న యాదవ్ పిలుపునిచ్చారు.