ఎల్కతుర్తి జూన్ 13 జనం సాక్షి హనుమకొండ జిల్లా మండల ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన నార్లగిరి వెంకటేష్ ను ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా ప్రకటించిన నాంపల్లి శ్రీనివాస్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు పత్రిక ప్రకటనలో తెలిపారు సహకరించిన ఎల్కతుర్తి ఎల్కతుర్తి బిజెపి ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటారని క్రమశిక్షణ గల కార్యకర్తగా అది స్థానం చెప్పిన కార్యక్రమం చేసుకుంటూ వెళ్తానని తెలిపారు అందరినీ కలుపుకొని మండలంలో బిజెపి ఎదుగుదలకు కృషి చేస్తానని తెలిపారు వెంకటేష్ కు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనందుకు యువ నాయకులు అంచనగిరి వెంకటరమణ అభినందనలు తెలిపారు
ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా నార్ల గిరి వెంకటేష్




