Wednesday, 4 November 2026

కంటివేలుగు కార్యక్రమంతో కంటి సమస్యలు దూరం :సర్పంచ్ కరణ్ రాజ్ 

జహీరాబాద్ మే 24 (జనం సాక్షి ). రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని 100 శాతం విజయవంతనికి కృషి చేయాలని దిడీగి గ్రామ సర్పంచ్ కరణ్ రాజ్ సూచించారు, బుధవారం  ఉదయం జహీరాబాద్ మండల పరిధిలోని దిడిగి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని దిడిగి గ్రామంలో గ్రామ సర్పంచ్ కరణ్ రాజ్ రిబ్బన్ కత్తారించి  ప్రారంభించరు, అనంతరం డాక్టర్ల చేత కంటి పరీక్షను చేయించుకొని డాక్టర్లు ఇచ్చిన అద్దాలను పరీక్షించరు,  ఈ సందర్భంగా సర్పంచ్ కరణ్ రాజ్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కంటి వెలుగు కార్యక్రమంలో ప్రత్యేక డాక్టర్ల ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందున గ్రామంలోని ప్రతి ఒక్కరు విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రత్యేక డాక్టర్ల ద్వారా వారికి పరీక్షలు జరిపి కంటి అద్దాలను అందిస్తారని,  గ్రామంలోని ప్రతి ఒక్కరికి కంటి వెలుగు కార్యక్రమం గురించి అవగాహన కల్పించి కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని, ఎవరికైనా తెలియకపోతే వారికి కూడా తెలియజేయాలని గ్రామ పంచాయతీ ద్వారా చాటింపు కార్యక్రమం చేపడతామని, సామాజిక మాధ్యమాల్లో యువతకు అవగాహన కల్పిస్తామని గ్రామంలోని ప్రతి ఒక్కరు 100% కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోవాలని సర్పంచ్ కరణ్ రాజ్ అన్నారు.. కార్యక్రమంలో డాక్టర్  ఏ ఎన్ ఏం, స్టాఫ్ నర్సులు, జహీరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని 100 శాతం విజయవంతనికి కృషి చేయాలని దిడీగి గ్రామ సర్పంచ్ కరణ్ రాజ్ సూచించారు, మంగళవారం ఉదయం జహీరాబాద్ మండల పరిధిలోని దిడిగి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని దిడిగి గ్రామంలో గ్రామ సర్పంచ్ కరణ్ రాజ్ రిబ్బన్ కత్తారించి  ప్రారంభించరు, అనంతరం డాక్టర్ల చేత కంటి పరీక్షను చేయించుకొని డాక్టర్లు ఇచ్చిన అద్దాలను పరీక్షించరు,  ఈ సందర్భంగా సర్పంచ్ కరణ్ రాజ్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కంటి వెలుగు కార్యక్రమంలో ప్రత్యేక డాక్టర్ల ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందున గ్రామంలోని ప్రతి ఒక్కరు విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రత్యేక డాక్టర్ల ద్వారా వారికి పరీక్షలు జరిపి కంటి అద్దాలను అందిస్తారని,  గ్రామంలోని ప్రతి ఒక్కరికి కంటి వెలుగు కార్యక్రమం గురించి అవగాహన కల్పించి కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని, ఎవరికైనా తెలియకపోతే వారికి కూడా తెలియజేయాలని గ్రామ పంచాయతీ ద్వారా చాటింపు కార్యక్రమం చేపడతామని, సామాజిక మాధ్యమాల్లో యువతకు అవగాహన కల్పిస్తామని గ్రామంలోని ప్రతి ఒక్కరు 100% కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోవాలని సర్పంచ్ కరణ్ రాజ్ అన్నారు.. కార్యక్రమంలో డాక్టర్  ఏ ఎన్ ఏం, స్టాఫ్ నర్సులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు…జహీరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని 100 శాతం విజయవంతనికి కృషి చేయాలని దిడీగి గ్రామ సర్పంచ్ కరణ్ రాజ్ సూచించారు, మంగళవారం ఉదయం జహీరాబాద్ మండల పరిధిలోని దిడిగి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని దిడిగి గ్రామంలో గ్రామ సర్పంచ్ కరణ్ రాజ్ రిబ్బన్ కత్తారించి  ప్రారంభించరు, అనంతరం డాక్టర్ల చేత కంటి పరీక్షను చేయించుకొని డాక్టర్లు ఇచ్చిన అద్దాలను పరీక్షించరు,  ఈ సందర్భంగా సర్పంచ్ కరణ్ రాజ్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కంటి వెలుగు కార్యక్రమంలో ప్రత్యేక డాక్టర్ల ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందున గ్రామంలోని ప్రతి ఒక్కరు విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రత్యేక డాక్టర్ల ద్వారా వారికి పరీక్షలు జరిపి కంటి అద్దాలను అందిస్తారని,  గ్రామంలోని ప్రతి ఒక్కరికి కంటి వెలుగు కార్యక్రమం గురించి అవగాహన కల్పించి కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని, ఎవరికైనా తెలియకపోతే వారికి కూడా తెలియజేయాలని గ్రామ పంచాయతీ ద్వారా చాటింపు కార్యక్రమం చేపడతామని, సామాజిక మాధ్యమాల్లో యువతకు అవగాహన కల్పిస్తామని గ్రామంలోని ప్రతి ఒక్కరు 100% కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోవాలని సర్పంచ్ కరణ్ రాజ్ అన్నారు.. కార్యక్రమంలో డాక్టర్  ఏ ఎన్ ఏం, స్టాఫ్ నర్సులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు…అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు…