Wednesday, 4 November 2026

కంటి వెలుగును అందరు వినియోగించుకోవలి . సర్పంచ్ కంటి పరక్షలు చేసుకుంటున్న వైస్ చైర్మన్ శ్రీనివాస్.

 

రాజపేట (బ్యూరో) జనం సాక్షి ( మే 23) రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమమాని ప్రజలు అందరు వినియో చసేసుకోవాలని సర్పంచ్ వంచ విరారెడ్డి కోరారు.రాజపేట్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ మాటలాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు అందరు వినియోగించు కావాలని వారు అన్నారు. ఉపసర్పంచ్ మాట్లాడుతు పార్టీలకు అతీతంగా కంటి వెలుగు కర్యక్రము వినియోగించూ కావాలని ఇ సందర్భ వారు గ్రామమూ లో ఉన్న ప్రజలను కోరారు. ఈ కార్య క్రమం లో మండల వైద్యా అదికారి భారతు కుమార్, క్యాంపు అదికారి, ఏ ఎన్ ఎం, గ్రామ ప్రజలు అందరు పాలు గొన్నరు