Wednesday, 4 November 2026

సీనియర్ సిటిజెన్స్ & రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

జనం సాక్షి,నర్సంపేటమున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో నర్సంపేట నియోజకవర్గంలోని సీనియర్ సిటిజెన్స్ & రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారికి నూతన భవనాన్ని మంజూరు చేయించి నిర్మాణ పనులకు శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని కిషన్ ,18 వార్డు కౌన్సిలర్ బతిని రాజేందర్, ఏ ఇ.శాంతి స్వరూప్, కమిషనర్ వెంకటస్వామి,సీనియర్ సిటీజేన్స్ అధ్యక్షుడు నల్ల మనోహర్ రెడ్డి, గౌరవాధ్యక్షులు,ఎర్ర జగన్మోహన్ రెడ్డి ఆర్థిక కార్యదర్శి మేరు గు లక్ష్మణ్ బాబు ,కార్యదర్శి లింగయ్య గౌడ్,ఆర్థిక కార్యదర్శి అంబటి సత్యనారాయణ రాజు ,జిల్లా ప్రధానకార్యదర్శి లక్ష్మణ రెడ్డి ,ఐలు మల్లు, కుసుమ భద్రయ్య,సత్యనారాయణ, కేదారి,కొలిశెట్టి పూర్ణ చందర్ రావు, గోక నాగేందర్, కోదాటి వీరస్వామి, యకయ్య,ప్రాన్సిస్ రావు ,శ్రీనివాస రెడ్డి,శ్యామ్ సుందర్ రెడ్డి,గంప రాజేశ్వర్ గౌడ్, సక్కుబాయ్,పుల్లూరు స్వామి,గండి నర్సయ్య, రామగోని కొమురయ్య, సుధాకర్,ఎల్లయ్య,మల్లయ్య,కాంట్రక్టర్ ఓర్సు తిరుపతి, మరియు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.