Wednesday, 4 November 2026

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ నాయకులు

 

వీణవంక మే 23 (జనం సాక్షి) వీణవంక మండలంలోని పోతిరెడ్డి పల్లి గ్రామనికి చెందిన పాత్రికేయుడు మిడిదొడ్డి పరశురాములు తల్లి మిడిదొడ్డి లక్ష్మీ నర్సమ్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని మంగళవారం వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి మృతికి గల కారణాలు తెలుసుకొని అనంతరం చిత్రపటానికి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్, సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, మండల రాజయ్య,తాళ్లపల్లి సమ్మయ్య, కుటుంబ సభ్యులు మిడిదొడ్డి పరశురాములు, తోపాటు తదితరులు పాల్గొన్నారు