Tuesday, 3 November 2026

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలిజడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య

 

 

 

 

బచ్చన్నపేట ఏప్రిల్ (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కంటి వెలుగు ప్రోగ్రాం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జనగామ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్న రామచంద్ర గ్రామంలో కంటి వెలుగును ప్రారంభించిన జెడ్పి వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య మాట్లాడుతూ . దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒక తెలంగాణలోనే ఉన్నాయని . దేశం మొత్తం కెసిఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గుర్రాల లలిత టిఆర్ఎస్ నాయకులు ఎండి ఆజాం దాసరి కరుణాకర్ రెడ్డి పిన్నింటి బాపురెడ్డి గుర్రాల నర్సిరెడ్డి ఉప సర్పంచ్ సిద్ధారెడ్డి వార్డు మెంబర్స్ గ్రామ ప్రజలు కార్యకర్తలు అధికారులు