తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం నీ సోమవారం మా జైన గ్రామం లో రాష్ట్ర మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ ఆదేశాలతో ప్రారంభించిన డీసీఎంస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ఎంపీపీ చిట్టి బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ ,రైతు సమితి అధ్యక్షులు సౌల్ల బీమన్నా సర్పంచ్ మహేష్ ఈ కార్యక్రమం లో ప్రేమ్ చందర్ రావు, గంగారెడ్డి , 6 వ వార్డ్ సభ్యులు దుర్గం రవీందర్ నేత ,చారి,కట్ట బోటు లక్ష్మన్, జాడి రాజశేఖర్, గడ్డి దుర్గయ్య ,గడ్డి అభిలాష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొప్పుల ఈశ్వర్ కి గ్రామ ప్రజలు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.




