.మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్17.హాత్ సే హాత్ జోడో యాత్ర లో భాగంగా పిసిసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ స్థానిక నాయకులతో కలిసి గౌతం నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్ లో గడప గడపకు వెళ్లి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికాంలోకి వస్తే ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్,జీవన్ రెడ్డి,షేక్,భరత్, యాదగిరి,ప్రవీణ్,సతీష్,సాయి,శేఖర్, రామ్,గుత్తి రామచందర్,సూర్య ప్రకాష్ ,కే రాములు,వినోద్ యాదవ్,సానాది శంకర్,నరసింహ గౌడ్,రెబ్బ వాసు, బుచ్చిబాబు,వేణు,శ్యామ్,జాన్, రాములు గౌడ్,ఆశ,చంద్రశేఖర్,అశోక్ రెడ్డి,సిఎల్ యాదగిరి,శ్రీనివాస్,సంతోష్ యాదవ్,పవన్,సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.




