రఘునాథ పాలెం మే 25(జనం సాక్షి) మండల
రేగులచలక గ్రామంలో *కంటి వెలుగు కార్యక్రమన్ని ప్రారంభించినా యంపిపి. భూక్యా గౌరీ మంత్రి పి ఏ. రవికిరణ్ ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి అందరికీ కళ్ళు జోఢ్ల అందిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్. నున్నా శ్రీనివాసరావు సర్పంచ్. కొర్లపాటి రామారావు ఉప సర్పంచ్ నున్నా వెంకటేశ్వర్లు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరు నాయక్ కోయచలక సర్పంచ్. మాధంశెట్టి హరిప్రసాద్ పిన్ని కోటేశ్వరరావు యంపిడిఒ రామకృష్ణ యంపిఓ శ్రీనివాస్ ,పంచాయతీ కార్యదర్శి. సంగీత, వార్డ్ మెంబెర్స్, డాక్టర్స్, ఆశ వర్కర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు
కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం యంపిపి




