హుస్నాబాద్ 20 జనవరి జనంసాక్షి
నేడు సీఎం జిల్లా అయినా సిద్దిపేట జిల్లా లో హుస్నాబాద్ నియోజకవర్గం లో కంటి వెలుగు కార్యక్రమం లో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా బి సి వెల్ఫేర్ అధికారి, కంటి వెలుగు కార్యక్రమ ప్రత్యేక అధికారిగా జి సరోజ శుక్రవారం రోజున పలు కంటి వెలుగు కేంద్రాలను సందర్శించారు, మొదటగా హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదేవిదంగా ప్రాథమిక పాఠశాలలో, బల్లునాయక్ తండాలో, అంతేకాకుండా అక్కనపేట మండలంలో, రామవరంలో కేంద్రాలను సందర్శించారు కంటి వెలుగు పరీక్షలు చేస్తున్న సిబ్బంది ని వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఈ కార్యక్రమం లో పలు అధికారులు ఉన్నారు




