Thursday, 5 November 2026

దేవరకొండ నియోజకవర్గం నూతన బ్రాహ్మణ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

 కొండమల్లేపల్లి జనవరి 20 (జనం సాక్షి) న్యూస్: బ్రాహ్మణ భవనానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలి దేవరకొండ లో బ్రాహ్మణ సంఘం భవనానికి దాతలు ప్రభుత్వం సహకరించాలని బ్రాహ్మణ సంఘం దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ వైద్యులకృష్ణమూర్తి శర్మ అన్నారుశుక్రవారం దేవరకొండ రామాలయంలో జరిగిన బ్రాహ్మణ సంఘం దేవరకొండ నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణస్వీకారం సభలో ఆయన పాల్గొని మాట్లాడారుసంఘ భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు దాతలు సహకరించాలన్నారుఅనంతరం నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగారపాటి భాస్కర శర్మఘంటసాల శివప్రసాద్ శర్మఉపాధ్యక్షుడుగా చంద్రయ్య శర్మకోశాధికారికోనేటి రవి ప్రసాద్ శర్మమీడియా కన్వీనర్ గాదే గిరిధర్ రావుగౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ శర్మఆర్గనైజేషన్ కార్యదర్శిగంప శశికుమార్ప్రచార కార్యదర్శిఉప్పల శ్రీకాంత్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారుఈ సమావేశంలోమాజీ అధ్యక్షుడు వంశీగాద కిషోర్సాయి విశ్వనాథ్నరహరిప్రభాకర్తదితరులు పాల్గొన్నారు