జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాన్ని బుధవారం కమాన్పూర్ మండల ఎంపిఓ శేషయ్య సూరి సందర్శించారు . ఈ కార్యక్రమంలో జూలపల్లి సర్పంచి బోల్లపల్లి శంకర్ గౌడ్ ,పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




