Wednesday, 4 November 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 19 (జనం సాక్షి)వీణవంక మండలంలోని  గన్ముకుల  గ్రామంలో ప్రాథమిక సహకార సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.సింగిల్ విండో  చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి తో కలిసి  బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్   రైతుల పక్షాన రైతులకు అండదండగా ఉంటూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని అన్నారు రైతులు నేరుగా ప్రతి  రైతు కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యాన్ని  తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన  మద్దతు ధర ఏ గ్రేడ్ 2060. బి గ్రేడ్2040 పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ జున్నుతుల సునీత మల్లారెడ్డి.  మాజీ సింగిల్ విండో చైర్మన్  మాడ  సాధవ రెడ్డి .  ఎంపీటీసీ  నాగిడి సంజీవరెడ్డి. చదువు నరసింహారెడ్డి. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సింగిల్ విండో  డైరెక్టర్లు. మధుసూదన్ రెడ్డి. రాంపల్లి రాములు. ముదుగంటి శ్యాంసుందర్ రెడ్డి. చెక్క బండ శ్రీనివాస్ రెడ్డి.  సి ఓ ప్రకాష్ రెడ్డి . తో పాట రైతులు శంకర్ యాదవ్ గ్రామ రైతులు పాల్గొన్నారు.