కంటోన్మెంట్ జనం సాక్షి మే 06 కార్ఖానా అభినవ్ గార్డెన్ లో ఐదో వార్డ్ తెలంగాణ ఉద్యమ కారుడు పెద్దల శారద నరసింహ, ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కంటోన్మెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దాసోజ శ్రావణ కుమార్,బేవర్స్ కార్పొరేషన చైర్మన్ గజ్జల నగేష్, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రాగిరి హారిక ఆనంద్ బాబు,బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కులమహేశ్వర్ రెడ్డి,రావుల సతీష్, ఐదవ వార్డ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్,బోర్డ్ మాజీ సభ్యులు, మాజీ మార్కెట్ చైర్మన్,తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు ముప్పిడి మధుకర్, ప్రవీణ్ యాదవ్, సురేష్ ఫెంటా శ్రీహరి మరియు ఇతర కార్యకర్తల పాల్గొన్నారు. అనంతర కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు చిత్రపటానికి పూలమాల వేసినివాళులు అర్పించారు.అనంతరం మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ అధికారంలో తెచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు, కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో నేను విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, మరెన్నో పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శం అని తెలిపారు, అలాగే ఐదవ వార్డు లో ఉన్న నామినేటెడ్ సభ్యులు రామకృష్ణను రానున్న బోర్డ్ ఎన్నికలలో ఓడించాలని స్థానిక నాయకులు కార్యకర్తలకు పిలుపు నిచ్చారు,ఆత్మీయ సమ్మేళనలో దాదాపుగా కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులతో పాటు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణను టార్గెట్గా చేసి కార్యకర్తలు పాల్గొన్న ప్రతినిధులు రామకృష్ణ పైతీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్యనందిత,నివేదిత గైరాజరైన అవ్వడం పై మరోసారి బిఆర్ఎస్ లో గ్రూపు విభేదాలకు తెరతీస్తూ అనుమానాలకు తావిస్తున్నాయి అన్ని కార్యకర్తల అనుమానం వ్యక్తం అవుతున్నాయి .




