Wednesday, 4 November 2026

కంటోన్మెంట్ నేతకి కీలక పదవి అప్పచెప్పన బండి సంజయ్,

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 13 సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం లో 2019లో బిజెపిలో చేరన భానుక దంపతులు బోర్డు పరిధిలో ఉన్న బోర్డు పరిధిలో ఉన్న ఆరవ వార్డ్ ప్రజల కష్టసుఖాలు లో పాలుపంచుకుంటూ ముందుకు సాగిన ఇరువురుజాతీయ విపత్తుల కారణంగా భారీ అతి భారీ వర్షాల వలన ఆరోవ వార్డులో పేరు కాంచన ప్రముఖ బస్తీలు పర్యటిస్తూ వారి అవసరాలు ఆకలి దప్పికలు తీర్చుతూ తన వంతు బాధ్యతను సేవలు నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన కంటోన్మెంట్ లో పారేవి పావలా ? స్వయం ప్రతిపత్తితో ఆత్మస్శైర్యంతో అంచులంచెలుగా ఎదిగిన భానుక మల్లికార్జున్ ప్రజల సేవ నే పరమార్థంగా భావించి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ బిజెపి నాయకత్వాన్ని బలపరుస్తూ ఓ కార్యకర్తగా దూసుకుపోతున్న నాయకునికి నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఓ శుభవార్త వెల్లడించారు.అది ఏంటో తెలుసా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఆయన పేరు ప్రకటించడం శుభపరిణామం ఏదేమైనా ఆరో వార్డులో ఉత్తర భారతానికి చెందిన ప్రజానీకం ఎక్కువ ఉండటం రేపు జరగబోయే కంటోన్మెంట్ ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా మారుతుందని విశ్లేషకుల అంచనా మరో విశేషం ఏమిటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పదవి విరమణ చేసిన ఉద్యోగి పరుశురాం కి సభ్యునిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా అవకాశం కల్పించిన రాష్ట్ర బిజెపి ఏదేమైనా రాష్ట్ర బిజెపి కార్యవర్గంలో చోటు కల్పించడం శుభపరిణామం దాంట్లో ఇద్దరూ ఎమ్మెల్యే బర్రెల ఒకరు, మరి ఒకరు ప్రజాసేవకే అంకితభావంతో దూసుకుపోవడo గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి,పార్టీ సీనియర్ నాయకుడు విజయ రామారావు తదితరులు పాల్గొన్నారు.