Thursday, 5 November 2026

కట్ట మైసమ్మ గుడి నిర్మాణానికి ఒక లక్ష 11రూపాయలు అందజేత ఎన్నారై

రాజంపేట్ జనంసాక్షి జూన్ 11రాజంపేట్ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఊర పండగ ఉత్సవాల భాగంగా ఊర చెరువు కట్ట వద్ద కట్ట మైసమ్మ గుడి నిర్మాణానికి రాజంపేట్ మండల కేంద్రానికి చెందిన ఎన్నారై జంగం శివకుమార్ తన వంతు సహాయంగా ఒక లక్ష 11 రూపాయలు గ్రామ ఉత్సవ కమిటీకి అందజేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు తో పాటు గ్రామస్తులు వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు