Thursday, 5 November 2026

కత్తెరపోక శ్రీనివాసులు పరామర్శించిన చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం

కత్తెరపోక శ్రీనివాసులు పరామర్శించిన చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం
బోయిన్ పల్లి నవంబర్ 12 (జనం సాక్షి)టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ప్రస్తుత రాజ్యసభ్య ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ రావు తండ్రి ముఖ్యమంత్రి సడ్డకుడు రవీందర్ రావు డబ్బులు తీసుకొని మోసం చేసిన బాధితుడిని కొదురుపాక గ్రామంలో కత్తెరపాక శ్రీనివాస్ కుటుంబ కాంగ్రెస్ నాయకులు కలిసి చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం పరామర్శించారు వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు, మూడురోజుల్లో కుటుంబానికి న్యాయం జరగకపోతే రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ రావు ఇల్లు ముట్టిడి చేస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ చైర్మన్ కూస రవీందర్, బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి, తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ మహ్మద్, గంగిపల్లి లచ్చయ్య, గుడి శేఖర్, జాగీరి వెంకటేష్, ఆకుల అజయ్ ఉన్నారు.