“కబడ్డీ పోటీలను ప్రారంభిస్తున్న ఎస్సై బత్తిని శ్రీకాంత్ గౌడ్ ,చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి”
పెన్ పహాడ్. జనవరి 11 (జనం సాక్షి) : కబడ్డీ పోటీలను ప్రారంభిస్తున్న ఎస్సై బత్తిని శ్రీకాంత్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ వెన్న సీతా రాంరెడ్డి మండల పరిధిలోని చెట్ల ముకుందాపురం గ్రామంలో రాష్ట్రస్థాయి గ్రామీణ కబడ్డీ క్రీడలను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవ యువసేన ఆధ్వర్యంలో
ఈనెల 11,12,13,14తేదీలల్లో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలకు యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు క్రీడలతో మానసిక ఉల్లాసం దేహా దారుడద్యం కలుగుతుందని అన్నారు కార్యక్రమంలో
బి ఆర్ ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు ,
బి ఆర్ ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ గౌడ్ ,
నవ యువ సేన యూత్ అధ్యక్షులు అంజనపెల్లి సుధాకర్, కట్టెల వెంకటేశ్వర్లు, ప్రభాకర్, పరమేష్, మణి, సింగం నాగలింగం, మామిడి వెంకటయ్య , బొమ్మ వీరయ్య, బెల్లం కొండ వెంకటయ్య, గడ్డం వెంకన్న, నవ యువ సేన యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…




