జనంసాక్షి, కమాన్ పూర్ : ఏఐసీసీ సెక్రెటరీ మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయములో కేక్ కటింగ్ చేసి అనంతరం కమాన్ పూర్ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు పండ్ల పంపిణీ చేశారు. అనంతరo యూత్ కాంగ్రెస్ అధ్వర్యములో చత్రపతి శివాజీ యువసేన వారు ఏర్పాుటు చేసిన అంబలి కేంద్రాన్ని సందర్శించి అంబలి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగు సత్యనారాయణ గౌడ్, భూoపెళ్లి రాజయ్య, ఆకుల ఓదేలు, కటకం నారాయణ తొగరి అశోక్ అన్నపూర్ణ, శేవ్వ శంకరయ్య, లింగాల కుమార్ కొంతo శ్రీనివాస్ సయ్యద్ ఈక్బాల్, శ్రీమూర్తి ,అబ్దుల్ రఫీక్,పెండ్యాల రాజు, ,ఎండీ అప్సర్, ముస్తాక్ రహీం ఇక్బాల్ కుక్క రవి, కోల నర్సగౌడ్, గడ్డం శ్రీను, సుమన్ సత్యం యూసుఫ్ లల్లు ,హైమడ్ , ఇరుగురాల శేకర్, నునెటి మల్లికార్జున, చొప్పరి శేకర్, హర్ష ఎల్లయ్య మూదం కొమరయ్య గాజుల శ్రీనివాస్ మామిడి రాజు మనోహర్ ,అంజి,బిల్లా వెంకటేష్ , కుషన రవి,చట్ల రాయమల్లు,రాజు,ఇరుగురాళ్ల రాజు, పల్లె కనకయ్య ,సాగర్ల కొమురయ్య ,ఆకనపల్లి సుధాకర్ కుమ్మరి సాయి, వంగల విజయ్ పిడుగు మణికంఠ సిలారపు కొమురయ్య, తదితరులు ఉన్నారు.
కమాన్ పూర్ లో ఘనంగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు




