కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు

హైదరాబాద్‌ :ఎంఐఎం యునైటెడ్‌ ముస్లిం. ఫోరం నేతలు ఈరోజు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌కు కలిపారు చార్మినార్‌ వద్ద వ్యాపార దిగ్బంధంపై వారు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు