కమ్యూనిటీ పారమెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గా బల్ రాజ్
జహీరాబాద్ డిసెంబర్ 7( జనంసాక్షి. ) కమ్యూనిటీ పారమెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు గా బాల్ రాజు ను ఎన్నుకున్నారు.గురువారం స్థానిక కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అలిగే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కమిటీ సభ్యుల కు శాలువతో ఘనంగా సన్మానించారు. అధ్యక్షులు గా బాల్ రాజ్ . గౌరవ అధ్యక్షుడు గా ఎం ఏ మోహిన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వాజిద్,ఉపాధ్యక్షుడు అజ్మాత్ ఖాన్, ప్రధాన కార్యదర్శి ఫజల్ ఖాన్, సహాయ కార్యదర్శి గా సాయినాథ్, కోశాధికారి గా సెబీస్టీన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా బస్వరాజు,లను ఎన్నుకున్నారు.
కమ్యూనిటీ పారమెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గా బల్ రాజ్




