Thursday, 5 November 2026

మోసపూరిత ఫోన్ కాల్స్ ఓటిపిలను నమ్మొద్దు

మోసపూరిత ఫోన్ కాల్స్ ఓటిపిలను నమ్మొద్దు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి
సీఐ జార్జ్
రేగోడ్// జనంసాక్షి //
సోషల్ మీడియా, క్రెడిట్/డెబిట్ కార్డ్ మోసాలు, ఆడపిల్లలకు పోకిరిల వేధింపులు, కేవైసీ అప్‌డేట్ మోసాలు,సైబర్ మోసగాళ్లపై అప్రమత్తంగా ఉండి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930, డైల్ 100 కాల్ చేయాలని అల్లాదుర్గం సీఐ జార్జ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన రేగోడు లో గల మోడల్ స్కూల్లో సైబర్ నేరాలపై, మోసపూరిత కాల్స్, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు, ఈ వీరి వెంట ఎస్ఐ సత్యనారాయణ,పాఠశాల సిబ్బంది ఉన్నారు