Friday, 6 November 2026

కరీంనగర్ డెయిరీ వారి ఆధ్వర్యంలో మెగా పశు వైద్య శిబిరం.

కరీంనగర్ డెయిరీ వారి ఆధ్వర్యంలో మెగా పశు వైద్య శిబిరం..

మండల కేంద్రమైన బోయినపల్లి పాల ఉత్పత్తిదారుల సంస్థ లో పాలు పోసే పాడి రైతుల పశువులకు బోయినపల్లి మండల పశు వైద్యశాలలో మరియు బూరుగుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల దగ్గర పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వివిధ రకాల వైద్య సేవలు అందించారు. బోయినపల్లి సంస్థ అధ్యక్షులు ధ్యావ మల్లారెడ్డి . కార్యదర్శి మెరుపుల గంగాధర్ గౌడ్. డెయిరి ఎ.డి ప్రేమ్ కుమార్ . రూట్ సూపర్ వైజర్ కట్టా తిరుపతి గౌడ్. వి ఏ లు నరేష్ .శ్రీవాణి సంస్థ డైరెక్టర్లు పాడి రైతులు పాల్గొన్నారు.