Friday, 6 November 2026

ఘనంగా పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు….

ఘనంగా పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు….
జహీరాబాద్ నవంబర్ 14 (జనం సాక్షి )బారత తోలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం సందర్భంగా టీపీసీసీ నాయకులు వై.నరోత్తం పార్టీ నాయకులతో కలిసి జవహర్ లాల్ నెహ్రు చిత్ర పటానికి పూలమలాలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ సందర్భంగా వై.నరోత్తం మాట్లాడుతూ దేశానికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకొవడం జరిగింది వారికి చిన్న పిల్లలు అంటే ఎంతో ఇష్టం వారి జన్మ దినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమని వారి అడుగుజాడ లో మనమందరం నడుచుకోవాలని అన్నారు,ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పి.నాగిశెట్టి,కో ఆప్షన్ సభ్యులు మైనోద్దీన్,మాజీ కౌన్సిలర్ సునీల్,యం.డి.యూసుఫ్,హసన్ పర్వాన,శ్రీకాంత్,గఫార్,నిజామోద్దీన్,నాగరాజ్,శెట్టి,చెంగల్ జైపాల్ తదితరులు ఉన్నారు.