జనం సాక్షి ప్రతినిధి మెదక్ మెదక్ పట్టణంలో మినీ గాంధీ హాస్పిటల్ ఎదురుగా అగ్రికల్చర్ సంబంధించి కరెంటు స్తంభాలు గత 15 రోజుల నుంచి కరెంటు లేకపోవడంతో వ్యవసాయ బోర్ల కాడ ఇబ్బందులు పడుతున్న రైతులు ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం ఇప్పటికైనా ముద్దు నిద్రలో ఉన్న ట్రాన్స్కో అధికారులు పట్టించుకోవాలని జనం సాక్షి కథనం బోర్లకు వ్యవసాయ రైతుల పేర్లు లైన్మెన్ నర్సింలు కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా చేస్తాం తి అని చెప్పుకుంటూ పోతున్నాడు రైతుల బతుకు ఇంతేనా రామ్ రెడ్డి పోచయ్య గాలయ్య లంబడి రూపుల బోర్లు ఉన్నాయి కానీ కరెంటు లేదు




