Wednesday, 4 November 2026

బుద్ధ పూర్ణిమ వేడుకల్లో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు

 

 

 

 

 

జనంసాక్షి , మంథని : కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో బుద్ధ పూర్ణిమ (జయంతి) సందర్భంగా శుక్రవారం బుద్ధ పూర్ణిమ వేడుకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో కలిసి పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.