ఇచ్చోడ మే 05 (జనసాక్షి) ఇచ్చోడ బోథ్ నియోజకవర్గ శాసన సభ్యులు రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ వారు చేసిన చేపట్టిన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ఉన్న పదవులకు రాజీనామా చేసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ఆనాడు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న నేటి బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు ఉద్యోగానికి రాజీనామా చేసి గులాబీ జెండా చేతిన పట్టి ఉద్యమంలో పాల్గొని 2 సార్లు బోథ్ శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆనాడు ఎక్కడ చూసిన గుంతల రోడ్లు, సరిగా అందని ఆసరా పెన్షన్లు గోండు గూడలకు లంబాడీ తాండలకు గ్రామ పంచాయతీలు లేక నిధులు లేక కరంటు కోతలు ఆకలి చావులు, వలసలు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో నాడు కష్టపడి సాధించిన స్వరాష్ట్రంలో 24 గంటల నాణ్యమై




